సినిమా Prabhas Rejected Movies: NTR ‘సింహాద్రి’, మహేశ్ ‘ఒక్కడు’తో పాటు ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్నాడా?.. లిస్ట్ చూశారా? ప్రభాస్ తన కెరీర్లో లెక్కలేనన్ని సినిమాలను రిజక్ట్ చేశాడు. అందులో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సింహాద్రి, ఒక్కడు, దిల్, ఆర్య, బృందావనం, నాయక్, డాన్ శ్రీను, కిక్, ఊసరవెల్లి, జిల్ వంటి చిత్రాలను ప్రభాస్ పలు కారణాల వల్ల మిస్ చేసుకున్నాడు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV - Transgender Sneha: ‘నేను ట్రాన్స్జెండర్.. ఆర్జీవీ చేతిలో పడ్డాను’- రెచ్చిపోయిన RGV (వీడియో) శారీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆర్జీవీ-ట్రాన్స్జెండర్ మధ్య సంభాషణ వైరల్గా మారింది. వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ అంటూ.. నా లుక్ ఎలా ఉందో చెప్పండని ఆర్జీవీని ట్రాన్స్జెండర్ స్నేహ అడిగింది. దానికి.. ఇప్పుడంతా శారీ మూడ్లో ఉన్నామని rgv చెప్పుకొచ్చాడు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harish shankar : మోదీ లాగే నేను.. అందుకే పిల్లల్ని వద్దనుకున్నా : హరీష్ శంకర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక కామెంట్స్ చేశారు. తాను పెద్ద కొడుకును కావడంతో ఎన్నో బాధ్యతలు ఉన్నాయన్నారు. చెల్లికి పెళ్లి చేయడం, తమ్ముడిని సెటిల్ చేయడం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించడం బాధ్యతలుగా భావించానని, అందుకే పిల్లల్ని వద్దనుకున్నామని తెలిపాడు. By Krishna 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా kannappa postponed: కన్నప్ప వాయిదా.. మంచు విష్ణు బిగ్ షాక్! మంచు విష్ణు బిగ్ షాకిచ్చారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Rajitha : సీనియర్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం టాలీవుడ్ సినీయర్ నటి రజిత ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 76సంవత్సరాలు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు! చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగింది. చిరంజీవి టూర్ను క్యాష్ చేసుకునే పనిలో కొందరు కేటుగాళ్లు పడ్డారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన ఇమ్రాన్ తల్లి, స్థానికులు! బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. ఇంతలో అతడి తల్లి RTVతో పలు విషయాలు తెలిపారు. తన కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియదని, ఫోన్ నెంబర్ కూడా లేదని తెలిపింది. సమీప స్థానికులను అడగగా.. వారు విస్తుపోయే విషయాలు బయటపెట్టారు. By Seetha Ram 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ED ఎంట్రీ.. వణికిపోతున్న సెలబ్రిటీలు! తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా 11 మందికిపైగా సెలబ్రెటీలపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఆరా తీసింది. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mad Square Song: మళ్లీ వచ్చార్రోయ్.. ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి హోరెత్తించే సాంగ్ మ్యాడ్ స్కేర్ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్ను రిలీజ్ చేశారు. ‘వచ్చార్రోయ్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ అందరినీ అలరిస్తుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn