సినిమా MS Dhoni and Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో MS ధోని.. ప్రోమో చూస్తే గూస్బంప్సే ఈమోటోరాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ప్రమోషన్స్ కోసం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతులు కలిపారు. దీని కోసం ఒక యాడ్ చేశారు. అందులో ధోనిని ఓ రేంజ్లో ఊర మాస్ హీరో అవతారాన్ని దర్శకుడు క్రియేట్ చేశాడు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బూతులతో ట్రోల్స్.. ఏడేళ్లు నరకం చూశా.. శిల్పా చక్రవర్తి వీడియో వైరల్ యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా చక్రవర్తి. యాంకరింగ్ తోనే కాకుండా సీరియల్స్ , సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. తాజాగా ఓ వీడియోలో తన బాధను వ్యక్తం చేస్తూ ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gutta Jwala: అందంగా ఉండాలి.. అన్నీ సర్దుకుపోవాలి: సినీ ఇండస్ట్రీపై గుత్తా జ్వాలా సంచలనం! నితిన్ 'రాబిన్హుడ్' మూవీ ప్రమోషన్లో గుత్తజ్వాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ' సినిమా ఛాన్స్ రావాలంటే తెల్లగా ఉండాలి. సిగ్గు అసలే ఉండకూడదు. అన్నింటికి సర్దుకుపోవాలి. లేదంటే కెరీర్ క్లోజ్ అయిపోతుంది. కానీ అలా నా వల్లకాదు' అని చెప్పడం చర్చనీయాంశమైంది. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ ! హోలీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను మరోసారి వాయిదా వేశారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Holi Songs: బెస్ట్ హోలీ సాంగ్స్.. ఇవి వింటే హోలీ ఆడకుండా ఉండలేరు హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజున ఈ పాటలను పెట్టుకొని మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akkineni Akhil: ‘లెనిన్’గా అక్కినేని అఖిల్.. కొత్త మూవీ టైటిల్ అదిరిపోయింది మావా! అక్కినేని అఖిల్-మురళీకృష్ణ అబ్బూరు కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘లెనిన్’ పేరును పరిశీలిస్తున్నాట్లు సమాచారం. మార్చి 14 నుంచి హైదరాబాద్లోని ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Varalakshmi: రూ.2500లకు ఆ పని చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: నటి వరలక్ష్మి! నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో తాను ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Singer Kalpana: నా ప్రైవేటు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.. సింగర్ కల్పన ఫిర్యాదు తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు సింగర్ కల్పన. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లను ఆపాలని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అర్జున్ S/O వైజయంతి.. 25 ఏళ్ల తరువాత మళ్లీ..! కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న #NKR21 నుంచి టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn