సినిమా Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు! అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్‌లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు! బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీర్పు వెలువరించింది. ఈ మేరకు థియేటర్లలో స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వులను మరోసారి సవరించింది. 16 ఏళ్ల లోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని అందులో పేర్కొంది. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Heroes: తెలుగు హీరోలకి ఓటేస్తున్న బాలీవుడ్... తెలుగు హీరోల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో మంచి కలెక్షన్లను సాదిస్తుండడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సైతం మన హీరోలతో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా “కిల్” మూవీ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. By Lok Prakash 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Posani Krishna Murali Arrest: ఖైదీ నంబర్ 2261గా పోసాని.. సబ్ జైలుకు తరలింపు! టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన్ను రాజాంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించినట్లు తెలుస్తోంది. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్! ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. టాప్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లకు బినామీగా వ్యవహరించిన కేదార్ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్‌లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Posani Arrest: పోసాని అరెస్ట్.. పాత బూతు వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ! నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోసాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sri Reddy: శ్రీరెడ్డికి ఒక గుడ్‌న్యూస్, మరో బ్యాడ్‌న్యూస్.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు! శ్రీరెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో భాగంగా.. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో షరతులతో ముందస్తు బెయిల్ దక్కింది. అయితే చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత లేదని కోర్టు కొట్టేసింది. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్! అల్లు అర్జున్‌పై నటి ప్రియా భవాని శంకర్ రొమాంటిక్ కామెంట్స్ చేశారు. బన్నీ అంటే తనకు పిచ్చి పిచ్చిగా ఇష్టమని తెలిపారు. ఆయనతో రొమాంటిక్ సీన్లలో నటించే అవకాశం వచ్చినా చేస్తానని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరలవుతున్నాయి. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Happy Birthday Nani: అసిస్టెంట్ డైరెక్టర్ To నేచురల్ స్టార్.. హీరో నాని ఇన్స్ప్రేషనల్ లైఫ్ స్టోరీ..! నేడు నేచురల్ స్టార్ నాని బర్త్ డే. నేటితో అతడు 41 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి సినీ లైఫ్ జర్నీ ఎలా సాగింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నాని ఇప్పుడు బాక్సాఫీసునే షేక్ చేసేంత ఎత్తుకు ఎలా ఎదగాడో తెలుసుకుందాం. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn