తెలంగాణ Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హైటెన్షన్! తెలంగాణలో బర్డ్‌ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలోని కొన్నూరు గ్రామంలో రైతు శివకేశవరెడ్డికి చెందిన 4వేల కోళ్లు చనిపోయాయి. దీంతో అతడు ఆవేదన చెందుతున్నాడు. వెటర్నరీ అధికారులకు తెలిపినా వారు స్పందించలేదని అతడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird flu: ఆ జలాశయంలో కోళ్ల కళేబరాల గుట్టలు.. ఒకరి అరెస్ట్! నల్గొండ జిల్లా అక్కంపల్లి జలాశయంలో కోళ్ల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్‌తోపాటు 500 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న జలాయశంలో వందల సంఖ్యలో చచ్చిన కోళ్లను పడేసిన పడమటితండాకు చెందిన రాజమల్లును పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బర్డ్ ఫ్లూ పై చికెన్ షాప్ ఓనర్ | Chicken Shop Owner Shocking Reaction On Bird Flu | RTV By RTV 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చికెన్ తినచ్చు | Minister Atchannaidu On Bird flu Cases | AP News | RTV By RTV 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు చేపలకు మేత వేస్తే.. ఏం జరిగిందో తెలుసా..? AP ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. పలుప్రాంతాల్లో చేపల చెరువులో బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లుని వేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్ల వేస్తున్నట్టు స్థానిక ఎన్జీవో సభ్యులు గుర్తించారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bird Flu : బిగ్ షాక్.. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. ఎక్కడో తెలుసా! ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. కోళ్లఫారం సమీపంలో నివాసం ఉంటున్న సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bird flu: పెరిగిన బర్డ్ ఫ్లూ.. ఒక్కరోజే 40 లక్షల కోళ్లు ఖతం.. చికెన్ సెంటర్లకు రూ. 25వేల జరిమానా! బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. అధికారులు చికెన్ తినొద్దని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో చికెన్ సెంటర్లను తనిఖీ చేసిన కమిషనర్ వ్యాధిసోకిన మాంసం అమ్మిన షాపులకు రూ.25వేల జరిమానా విధించారు. ఏపీలో 40 లక్షలు కోళ్లు చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad : కేజీ చికెన్ రూ.150, బిర్యానీ రూ.50.. నాన్ వెజ్ ప్రియులకు పండగ లాంటి వార్త! బర్డ్ ఫ్లూ కారణంగా హైదరాబాద్‌లో చికెన్ ధర కిలో రూ.150లకి తగ్గింది. అదే సమయంలో బిర్యానీ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.50లకే బిర్యానీ దొరికే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుచోట్ల ఇంత తక్కువ ధరకి బిర్యానీ అమ్ముతున్నట్లు టాక్. By Seetha Ram 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird Flu : తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారుల కీలక ఆదేశాలు! పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్లను రక్షించడానికి చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn