Latest News In Telugu Batti Vikramarka: పలు శాఖలకు నిధులు విడుదల చేసిన మంత్రి భట్టి విక్రమార్క.. ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క పలు శాఖలకు నిధులను మంజూరు చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.298 కోట్లు , విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, మేడారం జాతర కోసం రూ.75 కోట్లు విడుదల చేశారు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka : కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka : రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నా: భట్టి విక్రమార్క తెలంగాణలో డిప్యూటీ సీఎంగా, ఆర్థికశాఖగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, వ్యయం, అప్పుల గురించి భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రేవంత్‌ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 5 వాదనలు ఇవే! తెలంగాణకు రేవంత్‌ను సీఎం చేయొద్దని పలువురు సీనియర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదని.. తమ జిల్లాల్లో ఒక్కచోట మినహా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. తాము రేవంత్ కంటే అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచామంటున్నారు. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఢిల్లీకి భట్టి, ఉత్తమ్.. సీఎం ఎవరో ఈరోజు కొలిక్కి వస్తుందా.. ? తెలంగాణలో సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న డీకే శివకుమార్ బృందం ఢిల్లీకి వెళ్లగా.. ఇప్పుడు భట్టి, ఉత్తమ్ హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం వీళ్లు మల్లిఖార్జున ఖర్గేతో సహా హైకమాండ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: ఆ శాఖే కావాలి!.. పట్టు వీడని సీనియర్లు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు, ముఖ్య స్థానాల కోసం సీనియర్లు పట్టుబడుతుండడంతో ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పు ప్రక్రియలో కొంత ప్రతిష్టంబన ఏర్పడింది. వివిధ సమీకరణాల నేపథ్యంలో ప్రాధాన్యం లభిస్తుందని సీనియర్లంతా ఆశిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. By Naren Kumar 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం పదవిపై భట్టి విక్రమార్క ఏమన్నారంటే! తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాలు గెలవడం తథ్యమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా ఆశించవచ్చని; అయితే అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు! సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు భయపడే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి.. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ వరద బాధితులు, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఏంటని భట్టి ప్రశ్నించారు. By P. Sonika Chandra 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn