ఇంటర్నేషనల్ బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ వెన్నెముక. కానీ వస్త్ర పరిశ్రమ పూర్తిగా క్షీణించడంతో పెట్టుబడుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. 200లకు పైగా ఫ్యాక్టరీలను క్లోజ్ చేశారు. ఆర్థిక పెరుగుదలకు యూనస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని వ్యాపారులు అంటున్నారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యంతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్ సంచలన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Tamim Iqbal: స్టార్ క్రికెటర్‌కు గుండెపోటు.. మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..! బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించడంతో...తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fake Notes: బంగ్లాదేశ్ To గుజరాత్.. నకిలీ నోట్ల కట్టల రవాణా.. భారీ మొత్తంలో సీజ్! బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: అబ్బా దారుణం..8ఏళ్ళ బాలిక రేప్.. గుండెపోటుతో మృతి! ముక్కుపచ్చలారని వయసులో బంధువులే కాలనాగులై కాటు వేశారు. 8 ఏళ్ళ వయసులో మూడు సార్లు గుండె పోటు వచ్చి చనిపోయేలా చేశారు. సొంత అక్క భర్త, మరిది మామ కలిసి చిన్నారి జీవితాన్ని పొట్టన పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bangladesh nationals : ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు... బంగ్లాదేశీయుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ, ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ బండ్లగూడ కేసులో బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో పక్కా ఫ్లాన్‌తో అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mahmudullah: 39 ఏళ్ల మహ్మదుల్లా క్రికెట్‌కు రిటైర్మెంట్ ! బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రకటన చేశాడు. తనకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn