స్పోర్ట్స్ Pak vs Ban :బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు.. పరువు తీసుకున్న పాకిస్థాన్ ! పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. అయినప్పటికీ పాక్ జట్టు నెట్ రన్ రేట్ విషయంలో బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India Pollution: ముంచుకొస్తున్న ముప్పు.. అత్యంత కాలుష్య కోరల్లో భారత్.. టాప్-3లోనే! భారత్లో కాలుష్యం ముంపు ముంచుకొస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 కాలుష్య దేశాల జాబితాను విడుదల చేయగా భారత్ 111 AQIతో 3వ స్థానంలో నిలిచింది. 140 AQIతో బంగ్లాదేశ్ 1, 115 AQIతో పాకిస్థాన్ 2 స్థానంలో నిలిచాయి. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China-Bangla: చైనాతో చెట్టాపట్టాల్.. బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా..! ఇండియాతో వైరం పెట్టుకున్న బంగ్లాదేశ్ చైనాతో దోస్తీకి ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, విద్యావేత్తలతో కూడిన 22 మంది సభ్యుల బృందం చైనాలో 10 పర్యటన చేస్తోంది. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Girls for rent: అద్దెకు బంగ్లాదేశ్ అమ్మాయిలు.. నగరం నడిబొడ్డున రవాణా రాకెట్! కోల్కతా నగరం నడిబొడ్డున బంగ్లాదేశ్ అమ్మాయిల అమ్మకం దందా జోరుగా నడుస్తోంది. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి అందం, వయసు ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే 3 మైనర్లు, 4 యువతులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BAN vs NZ : బంగ్లాకు చావో రేవో.. న్యూజిలాండ్ టార్గెట్ 237 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లలో కెప్టెన్ శాంటో (77), జాకీర్ ఆలీ (45), రిషాద్ హొస్సేన్ (26)పరుగులతో రాణించారు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Trade: దేశ విభజన తర్వాత పాక్తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం 1971లో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం బంగ్లాదేశ్ పాక్తో వ్యాణిజ్యం చేస్తోంది. పాకిస్థాన్ నుంచి 50వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలుకు బంగ్లాదేశ్ ఒప్పందం చేసుకుంది. ఖాసిం పోర్టు నుంచి పాకిస్థాన్ ప్రభుత్వ అనుమతి పొంది ఫస్ట్ కార్గో షిప్ బయలుదేరింది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: మేము ఏ జట్టునైనా ఓడించగలము...బంగ్లా కెప్టెన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. నిన్న పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓడిపోయింది. ఈరోజు భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాము ఎంత బలమైన జట్టునైనా ఓడించగలము అంటూ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ హెచ్చరించాడు. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, అల్లర్లలో మొత్తం 1400 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు గురైయ్యాయని ఓ నివేదకలో తెలిపింది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn