ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్‌లో విధ్వంసం.. దీనికి కారణం షేక్ హసీనా ప్రసంగమేనా? షేక్ హసీనా ప్రసంగం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. భారత్‌లో ఉంటున్న ఆమె సోషల్ మీడియా ద్వారా.. మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని అవామీ లీగ్ నేతలకు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ..షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు బంగ్లా వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై దాడికి దిగి నిప్పు పెట్టారు దుండగులు. ఆన్లైన్లో హసీనా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు కానీ చరిత్రను కాదంటూ హసీనా తీవ్రంగా స్పందించింది. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు? బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో 800 మందికి పైగా ఖైదీలు దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్నారు.షేక్ హసీనా ప్రభుత్వం పతనమై దాదాపు ఏడు నెలలు గడిచినా వారిలో 700 మంది జాడ ఇప్పటి వరకు తెలియలేదు. By Bhavana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. బిగ్ షాక్‌లో బంగ్లాదేశ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా నుంచి సాయం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా బార్డర్లో బంగ్లాదేశ్ ఆర్మీ బంకర్..! పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు. ఆ బంకర్లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్లో బంధించారని వారు అంటున్నారు. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Saif Ali Khan: సైఫ్ దాడి కేసు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్‌కి చెందిన వాడని, పేరు మార్చుకుని ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలల నుంచి హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. By Kusuma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina: చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం..అంతా 20 నిమిషాల్లోనే! బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షేక్ హసీనా కీలక విషయాలు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు తన పై జరిగిన హత్యాయత్నాల గురించి ఆమె తెలిపారు. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్‌లో బంగ్లాదేశ్ జడ్జిల ట్రైనింగ్ క్యాన్సిల్..యూనస్ సర్కార్ నిర్ణయం బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది లాయర్లు, జడ్జిలకు భారత్‌లో ఇచ్చే శిక్షణా కార్యక్రమం రద్దు అయింది. ఎందుకు క్యాన్సిల్ చేశారో కారణాలు చెప్పలేదు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn