ఇంటర్నేషనల్ Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు ఓ కుర్రాడు...కేవలం26 ఏళ్ళు. అతను మొదలెట్టిన పోరాటం బంగ్లాదేశ్ ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం బంగ్లాదేశ్ పరిస్థితుల మీద అఖిల పక్షం సమవేశం జరిగింది. ఈ విషయంలో అలర్ట్గా ఉన్నామని ఈ సమాశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులను నిత్యం పరిశీలిస్తున్నామని..ప్రజల భద్రత విషయమై ఆర్మీతో టచ్ లో ఉన్నామని చెప్పారు. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sheikh Hasina:మరికొంత కాలం భారత్ లోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. యూకేలో ఉండడానికి పర్మిషన్ రాని కారణంగా ఆమె ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జాతీయ భద్రతా మండలి చేస్తోందని వార్తలు వస్తున్నాయి. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ప్రణాళిక బద్ధంగానే కుట్ర! షేక్ హసీనా నమ్మిన బంటే తనను వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమాన్ ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది. మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల నిర్ణయం దీనికి మరింత బలాన్నిస్తుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బ్రిటన్ బిగ్ షాక్.. తమ చట్టం ఒప్పుకోదంటూ! బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో భారత్లో తల దాచుకున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు తాము ఆశ్రయం ఇవ్వలేమని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఆమెకు ఆశ్రయం కల్పించడం కష్టతరమైన విషయంగా పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రధాని ఎవరంటే? బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Crisis 2024 : బంగ్లాదేశ్ తిరుగుబాటు.. ప్రధాని షేక్ హసీనా భారత్ కే ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తెలిసిందే. దీంతో ప్రధాని షేక్ హసీనా అక్కడ నుంచి భారత్ వచ్చారు. ఆమె భారత్ రావడం వెనుక ప్రభుత్వ సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కనుక అక్కడే ఉంటే ప్రాణాపాయం కలిగి ఉండేది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ప్రజలు ఆమె బంగ్లాలో విధ్వంసం సృష్టించారు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందువుల ఇళ్లపై దాడి, మహిళలపై అత్యాచారం! బంగ్లాదేశ్లో భద్రత కరువైంది. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఇస్లామిస్ట్ తీవ్రవాదులు దాడులకు దిగుతున్నారు. వారి ఇళ్లపై దాడి చేస్తున్నారు. హిందూ మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు. తమను కాపాడాలని అక్కడి హిందువులు వేడుకుంటున్నారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana Ranauth: హసీనా భారత్లో సేఫ్గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా! బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn