ఇంటర్నేషనల్ Bangladesh: కొంప ముంచిన కోటా – ప్రభుత్వాన్నే కూల్చింది.. బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా అసలెలా జరిగింది పూర్తి కథనం.. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: బంగ్లాదేశ్ కు రైలు సర్వీసులు రద్దు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను కొంతకాలం పాటు సస్పెండ్ చేసినట్లు భారతీయ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina: బంగ్లాదేశ్ అల్లర్లపై ప్రధాని మోదీ భేటీ.. షేక్ హసీనా ఎక్కడుందంటే ? బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ భేటీ నిర్వహించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో అల్లరిమూకల విధ్వంసం.. లండన్‌కు షేక్ హసీనా ! బంగ్లాదేశ్‌లో ప్రధాని ఇంట్లో చొరబడ్డ ఆందోళనకారులు.. ఫుడ్ ఐటెమ్స్, ల్యాప్టాప్స్, వంటపాత్రలను ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీకి చేరుకున్న హసీనా లండన్ పారిపోనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్ ప్రకటించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో భారత్‌లో ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హై అలర్ట్‌ను ప్రకటించింది. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 4,096 కిలోమీటర్ల వరకు సరిహద్దు భద్రతా దళాలకు హై అలర్ట్‌ను జారీ చేసింది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌లో అదుపుతప్పిన శాంతిభద్రతలు.. భారత్‌కు చేరుకున్నషేక్ హసీనా బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా ప్రత్యేక హెలీకాప్టర్‌లో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం సైనిక పాలన దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..93 మంది మృతి! బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసలో 93 మంది పౌరులు మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఈ హింస మొదలైంది. మరణించినవారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి బంగ్లాదేశ్ మరోసారి హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి అధికార పార్టీ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bangladesh: 88 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అరెస్ట్! ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 88 మంది రోహింగ్యా, బంగ్లాదేశ్ శరణార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా అక్రమ వలసల దారులని వందలాది మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. By Durga Rao 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn