ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ పొడిగింపు..కనిపిస్తే కాల్చివేత బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. హింసతో దేశం అట్టుడికిపోతోంది. విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. వీటిని ఆపేందుకు అక్కడ ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌ను పాస్ చేసింది. ఈరోజు సాయంత్రం వరకు కర్ఫ్యూను పొడిగించింది. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: ఆగని నిరసనలు.. జైలుకు నిప్పంటించి ఖైదీలను విడిపించిన విద్యార్థులు! బంగ్లాదేశ్ లో విద్యార్థి నిరసనకారులు రెచ్చిపోయారు. సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని నార్సింగి జిల్లాలోని జైలుపై దాడి చేసి జైలు భవనానికి నిప్పంటించారు. అంతటితో ఆగకుండా వందలాది ఖైదీలను విడిపించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి! బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లమీదకు వచ్చి గొడవ పెడుతున్నారు. హాస్టళ్ళపై దాడులు, బస్సులను తగులబెట్టడం లాంటివి చేస్తున్నారు. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికి.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. తొలిసారిగా సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamatha Benarji: జల ఒప్పందానికి ఒప్పుకోము..ప్రధాని మోదీతో మమతాబెనర్జీ భారత్-బంగ్లాదేశ్ మధ్య జల ఒప్పందానికి తాము ఏ మాత్రం ఒప్పుకోమని చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దదీని గురించి చర్చల జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రం అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మమతా మండిపడ్డారు. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్ సూపర్-8లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది టీమ్ ఇండియా. దాంతో పాటూ సెమీస్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. ఈరోజు బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: మరొసారి బయటపడ్డ బంగ్లా జట్టు వక్ర బుద్ధి! నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సందీప్ లెమిచానే 14వ ఓవర్లో వేసిన బంతికి బంగ్లా ఆటగాడు తాన్సిమ్ ఎల్బీడబ్ల్యూ గా అంపైర్ ప్రకటించాడు.ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న జాకీర్ డ్రస్సింగ్ రూమ్ వైపు గా చూస్తూ..DRS తీసుకోవాలా అని అడిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సూపర్ 8 కు చేరిన బంగ్లా జట్టు..21 పరుగుల తేడాతో ఓడిన నేపాల్! నేపాల్ పై జరిగన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 21 పరుగులు తేడాతో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 106 పరుగులకే ఆలౌటైంది.ఛేజింగ్ ప్రారంభించిన నేపాల్ జట్టు 85 పరుగులకే మొత్తం వికెట్లను కోల్పొయింది.దీంతో బంగ్లా జట్టు సూపర్ 8 కు అర్హత సాధించింది. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn