Latest News In Telugu Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : దారుణం.. ప్రిన్సిపాల్‌ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..! అస్సాం శివసాగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్‌ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : కుండపోత వానలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణకుతున్నాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్‌లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: భారీ వరదలు.. ఆరుగురు మృతి..29 జిల్లాల్లో 21 లక్షల మంది నిరాశ్రయులు! వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తాజాగా ఆరుగురు మృతి చెందారు.వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 కి చేరింది. 29 జిల్లాల్లో 21 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: భారీ వర్షాలతో అతలాకుతలమైన అస్సాం! అసోం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆరున్నర లక్షల మంది వరదల బారిన పడ్డారు.బ్రహ్మపుత్ర దాని ఉపనదులకు వరదలు భారీగా వచ్చి చేరటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి సహాయక శిబిరాలలోని నిరాశ్రయులను సీఎం హిమంత బిస్వా పరామర్శించారు. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈశాన్య రాష్ట్రాలను వణికించిన రిమల్ తుపాను... రిమల్ తుపానుతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఒక్క అసోంలోని 9 జిల్లాల్లో కురుసిన భారీ వర్షాలకు రోడ్లు,భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరశ్రాయులైయారు. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: నేడు లోక్ సభ ఎన్నికల తొలి విడతలో 102 స్థానాలకు పోలింగ్..2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్! లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్ శుక్రవారం ప్రారంభం కానుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Benjamin Basumatary: కరెన్సీ నోట్లపై నిద్రించడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నేత అస్సాంలోని ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు వైరల్ కాగా ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన బసుమతరీ అది ఐదేళ్ల క్రితం నాటి ఫొటో అని.. అప్పు తెచ్చిన డబ్బుతో సరదాకి అలా చేశానని చెప్పారు. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Birds Suicide: ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకుంటున్న పక్షులు.. సేమ్ టైమ్, సేమ్ ప్లేస్! పక్షులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటన ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అసోంలోని జటింగా గ్రామంలో సెప్టెంబర్ లో స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరిగా మారిందని పరిశోధకులు వెల్లడించారు. రహస్య శక్తి ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn