Latest News In Telugu Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండగా.. కేజ్రీవాల్‌కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ ఈరోజు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో సారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టీస్ దిపాన్‌కర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. అయితే కేజ్రీవాల్‌కు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్ఐఏకు సిఫార్సు చేశారు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విచారిస్తాం : సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల నేఫథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను మే 7న విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు తెలిపింది. విచారణకు సిద్ధమై రావాలని ఆదేశించింది. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tihar Jail: బెయిల్ కోసమే కేజ్రీవాల్ ఆ పదార్థాలు తింటున్నారు.. ఈడీ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెరిగేందుకు కావాలనే తీపి పదార్థాలు తింటున్నారని ఈడీ తెలిపింది. అనారోగ్యం పేరుతో బెయిల్ పొందేందుకు స్వీట్స్, మామిడిపండ్లు తింటున్నారని పేర్కొంది. ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఖండించారు. By srinivas 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal :రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.! ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Policy Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు విచారణ.. జైలా ? బెయిలా ? ఈడీ తనను అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించడంపై ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్న న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై గోవాలోని మపుసా కోర్టులో విచారణ జరగగా.. కేజ్రీవాల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టివేసింది. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn