Arvind Kejriwal: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేయడానికి వెళ్లిన mp స్వాతి మాలివార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో చెత్తపేరుకుపోయిందని.. ప్రజలతో కలిసి దాన్ని కేజ్రీవాల్ ఇంటి ముందు వేస్తామని ఆమె వీడియో చేసింది.

New Update
swathi malival

swathi malival Photograph: (swathi malival)

Arvind Kejriwal: ఆమ్ అద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఎంపీ స్వాతి మలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. వికాస్పూరి ప్రాంతంలో కొన్ని ఏళ్లుగా చెత్త పేరుకు పోయిందని .. ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఓ వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Kerala: లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌ల‌తో జాగ్ర‌త్త‌.. అంటూ వార్నింగ్‌ ఇచ్చిన ఆరోగ్య శాఖ!

ఎంపీ స్వాతి మలివాల్‌ అరెస్ట్..

ఆ చెత్తను అంతా ప్రజలు కేజ్రీవాల్ ఇంటి ముందు వేయబోతున్నారని ఆమె వీడియోలో చెప్పింది. తర్వాత స్వాతి మాలివాల్ చెత్తను కారులో తీసుకెళ్లి కేజ్రివాల్ ఇంటి ముందు వేసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించింది. ఆమెతో పాటు మరికొందరు నిరసనకారులు ఉన్నారు. దీంతో అక్కడున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు స్వాతి మలివాల్ భర్త సోషల్ మీడియాలో తెలిపాడు. 

Also Read: మహాకుంభమేళాలో చెలరేగిన మంటలు.. భయంతో భక్తుల పరుగులు!

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

Also Read: జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు