Dinesh Mohaniya : బిగ్ షాక్.. ఆప్ అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు నమోదు!
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై కేసు నమోదైంది. మహిళను లైంగికంగా వేధించినందుకు దినేష్ మోహానియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దినేష్ మోహానియా ఒక మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.