Arvind Kejriwal: యమునా నది వివాదం.. కేజ్రీవాల్‌పై కేసు నమోదు !
అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనుందని ఆ రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ అన్నారు. యమునా నదిపై కేజ్రీవాల్ చేసిన అసంబద్ధ ఆరోపణల వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.