Swati Maliwal Assault Case: ఎంపీపై దాడి కేసు.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై జరిగిన దాడి కేసులో ఈరోజు సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రులను పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.