నేషనల్ Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్! ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఫోటొతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం తనకు జరిగిందని ఆమె పరోక్షంగా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Arvind Kejriwal: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేయడానికి వెళ్లిన mp స్వాతి మాలివార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో చెత్తపేరుకుపోయిందని.. ప్రజలతో కలిసి దాన్ని కేజ్రీవాల్ ఇంటి ముందు వేస్తామని ఆమె వీడియో చేసింది. By K Mohan 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunita Kejriwal: ఆ వివాదంలో చిక్కుకున్న కేజ్రీవాల్ భార్య సునీత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత వివాదంలో చిక్కుకున్నారు. స్వాతి మలివాల్ కేసులో బెయిలుపై విడుదలైన బిభవ్ కుమార్ ఫోటోను Xలో ఆమె షేర్ చేశారు. దీనిపై స్వాతి మలివాల్ బాధితులను నాశనం చేయడం.. నిందితులకు బెయిల్ ఇప్పించడమే వారి పని అంటూ తీవ్రంగా స్పందించారు. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో దుమారం రేపుతున్న మైనర్ బాలిక అత్యాచార ఘటన ఢిల్లీలో ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారే నెలల తరబడి ఆమెపై పైశాచికంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn