Vijaysai Reddy: తన రాజీనామాపై విజయసాయి రెడ్డి సంచలన ప్రెస్ మీట్!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజీనామా అనంతరం ప్రెస్మీట్లో పాల్గొన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానన్నారు. జగన్తో అన్నీ మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని తెలిపారు. భవిష్యత్లో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పుకొచ్చారు.