ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో డీఎస్సీ షెడ్యూల్ సస్పెండ్.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! మార్చి 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న రిలీజ్ కానుండగా మార్చి 15 నుంచి డీఎస్సీ ఎగ్జామ్ పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad: మరో పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. ఏపీ హైకోర్టులో పిల్ ఏపీ విభజన చట్టం-2014 నిబంధనలు అమలు కాకపోవడంతో.. హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలి: హైకోర్టు గుంటూరు జిల్లా వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది. By Jyoshna Sappogula 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajaadhani Files : రాజధాని ఫైల్స్‌కు లైన్ క్లియర్! 'రాజధాని ఫైల్స్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. By Trinath 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జనసేనకు షాక్.. గాజు గ్లాసు గుర్తు రద్దుపై ఏపీ హైకోర్టులో పిటిషన్! ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేనకు షాక్ తగిలింది. జనసేన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలన్న RPC పార్టీ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారించనుంది. గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: స్పీకర్ తమ్మినేనికి గంటా శ్రీనివాస్ సవాల్! మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Raghurama: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట.. కీలక తీర్పునిచ్చిన న్యాయస్థానం.. ఇటీవల సంక్రాంతికి తమ ఊరికి వెళ్తున్నాని ఇందుకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఆయనకు 41 విధానాన్ని అనుసరిస్తూ రక్షణ కల్పించాలని తీర్పు వెలువరించింది. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా విశాఖకు కార్యాలయాలు తరలించవద్దు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn