ఆంధ్రప్రదేశ్ విజయవాడ మల్టీప్లెక్స్ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్ మీడియాలో వీడియో వైరల్! విజయవాడ లోని ఎల్ఈపీఐ మల్టీప్లెక్స్ లో కుళ్లుతున్న సమోసాలను అమ్ముతున్నారని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విశాఖ - తిరుపతి రైలులో పొగలు..టపాసుల కలకలం! విశాఖ-తిరుపతి ఎక్స్ప్రెస్లో బాణసంచా కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు వచ్చాయి. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Devaragattu festival:దేవరగట్టు సమరంలో వందమందికి గాయాలు దేవరగట్టు మరొకసారి మారుమోగింది. తరతరాలుగా వస్తున్న కర్రల సమరంతో ఆ ప్రదేశం రణరంగంగా మారింది. భక్తిభావంతో చేసిన ఈ కర్రల ఫైట్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. చెట్టు కొమ్మ విరిగి ఒక యువకుడు మరణించాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IT Raids: బంగారం షాపు లపై ఐటీ అధికారుల కొరడా! కడప నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బూశెట్టి జ్యూవెలర్స్ నుంచి సుమారు 200 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బూశెట్టి షాపుతో లావాదేవీలు ఉన్నందున ఐటీ దాడులు తప్పించుకునేందుకు దుకాణాలను వ్యాపారస్తులు మూసి వేశారు . By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈ వినాయకుని చెవిలో చెబితే మీ కోరిక నెరవేరినట్లే..ఈ గుడి ఎక్కడ ఉందంటే! ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి మన కోరికలు చెవిలో చెబితే చాలు ఆయన వాటిని విని వెంటనే తీరుస్తాడని ఓ నమ్మకం. By Bhavana 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..! నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JD Lakshmi Narayana: ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చిన జేడీ! సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సీబీఐ నుంచి తప్పుకున్న తరువాత ఆయన చూపు రాజకీయాల మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఆయన విశాఖ పట్నం నుంచి పోటీ చేశారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇది రాజకీయ సమస్య అయితే..మేమేందుకు జోక్యం చేసుకోవాలి: సుప్రీం! ఏపీ విభజన బిల్లు పై విచారించే క్రమంలో సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి పిటిషనర్ ను ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటూ ప్రశ్నలు సంధించింది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: ఈ ఏడాది స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు! తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn