నెవ్వర్ బిఫోర్.. అమరావతిలో అదిరిపోయే డ్రోన్ షో-LIVE
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.
జగన్, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి
సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక, మద్యం విషయంలో కీలక సూచనలు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని కచ్చితంగా ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మద్యం విషయంలో కూడా ఎవరూ వేలు పెట్టకూడదంటూ హెచ్చరించారు.
అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని సాల్వెంట్ లీకవడం వల్లనే అని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ఘటన వెనుక అదొక్కటే కారణం కాదని..చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది.
ఏపీ , తెలంగాణలో కేజీ చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్ కేజీ ధర స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం క్రితం ఇదే కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్ ఉన్న చికెన్ అయితే రూ. 200 లోపే వస్తుంది.
మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల మధ్య టికెట్ వార్ నడుస్తుంది. నరసాపురం టికెట్ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.జనసేన నేత బొమ్మిడి నాయకర్ లేక కొత్త పల్లి సుబ్బారాయుడేకే టికెట్ అంటూ అందరూ అనుకుంటుండగా.. తెరమీదకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. కొమ్మాది ఎమ్మార్వో రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా రాడ్లతో దాడి చేసి చంపారు. అనుమానితులగా భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు.