ఆంధ్రప్రదేశ్ Anakapalli Fire Accident: అనకాపల్లిలో దారుణం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు- స్పాట్లో 5గురు మృతి అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. By Seetha Ram 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalli: బన్నీని ఎన్కౌంటర్ చేయండి.. బాధితుల సంచలన డిమాండ్! విశాఖ అనకాపల్లిలో జరిగిన హిజ్రా హత్యకేసుపై ట్రాన్స్‌జెండర్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము ఆడా కాదు మగ కాదు.. అర్ధనారీశ్వరులమని, ప్రభుత్వం తమకు ప్రత్యేక చట్టం కల్పించాలని కోరుతున్నారు. దీపునీ చంపిన బన్నీని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CRIME: భర్త డ్యూటీకెళ్లగానే ప్రియుడితో రాసలీలలు.. పక్కింటావిడా చూసిందని రక్తం కక్కేలా దాడి చేసి! ఏపీ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఘోరం జరిగింది. పక్కింటి దీపిక తమ అక్రమ సంబంధాన్ని గుర్తించిందనే భయంతో వివాహిత సరిత తన ప్రియుడు రాజుతో కలిసి దీపికను రక్తం కక్కేలా కొట్టడం కలకలం రేపుతోంది. సరిత భర్త ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆత్మహత్యకు దారితీసిన క్షణికావేశం.. భర్త బయటకు తీసుకెళ్లలేదని.. భార్య ఏం చేసిందంటే? భర్త షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. అనకాపల్లికి చెందిన జ్యోతికి ఏడు నెలల కొడుకు ఉన్నాడు. ఈ సమయంలో బయటకు తీసుకెళ్లమని భర్తను కోరగా తల్లి ఎందుకని మందలించింది. దీంతో జ్యోతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు వామ్మో లక్షల్లో కరెంట్ బిల్లు | Current bill in lakhs why..? | Poor people | Anakapalli |Vizag |RTV By RTV 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్నిప్రమాదం! అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు. By Bhavana 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి టూ ఆనందపురం హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్‌హెచ్ కారిడార్‌లో షీలానగర్ జంక్షన్‌ను కలుపుతూ.. సిక్స్ లేన్ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: అనకాపల్లిలో ..ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఆర్మీ ఉద్యోగి శివ అప్పలనాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివ చనిపోవడానికి అప్పులు కారణమని కుటుంబ సభ్యులు తెలుపుతున్నట్లు నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు చెప్పారు. By Bhavana 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అనకాపల్లి జిల్లాలో 100కేజీల గం*జాయి స్వాధీనం | Anakapalle district | Chodavaram | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn