అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
విగతజీవులుగా పడివున్న దృశ్యాలు
వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారు హాస్పిటల్ ప్రాణాలతో పోరాడుతున్నారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే విగతజీవులుగా కనిపిస్తున్నారు. శరీరం మొత్తం కాలిపోయి విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి.
#అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం
— GopiKishorRaja (@GopiKishorRaja2) April 13, 2025
కోటవురట్ల మండలం కైలాస పట్నం లోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
ఐదుగురు మృతి, ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు#Visakhapatnam#VizagLove #Vizag#Fireaccident@AndhraPradeshCM @PawanKalyan @ysjagan pic.twitter.com/JgyzJoWsCO
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.
— greatandhra (@greatandhranews) April 13, 2025
ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.#Anakapalle #Fireworks pic.twitter.com/PVQOkQ2ALr
#AndhraPradesh | A devastating explosion at a firecracker manufacturing unit in #Anakapalle district's #Kailasapatnam village resulted in the death of five individuals and injuries to seven others.
— The Times Of India (@timesofindia) April 13, 2025
The incident occurred on Sunday afternoon, prompting a police investigation to… pic.twitter.com/7mfOKRb6Tq
A major #explosion at a fireworks unit in Kailasa Patnam, Kotavuratla mandal, leaves 5 dead and 7 seriously injured. Injured workers shifted to hospital. Further details awaited. @NewIndianXpress#AndhraPradesh #Anakapalle pic.twitter.com/IxrScC6AkG
— TNIE Andhra Pradesh (@xpressandhra) April 13, 2025
8 killed in explosion at firecracker unit in Anakapalli district of Andhra Pradesh#Anakapalli pic.twitter.com/MLacimMsG2
— Arun Pruthvy Sandilya (@arunsandilya) April 13, 2025
https://x.com/YSRCParty/status/1911354811322089657
fire accident | latest-telugu-news | telugu-news | viral-videos