Society ప్రవీణ్ భార్యకు అంతా తెలుసు బెస్ట్ ఫ్రెండ్! | Pastor Praveen Pagadala Wife Shocking Facts Reveals By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Posani Arrest: పోసాని అరెస్ట్.. పాత బూతు వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ! నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోసాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భక్తులకు వశం అయేది శివయ్య ఒక్కడే | Lord siva | Baktha kanapa story | RTV By RTV 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs PAK VIRAL VIDEO: ఓటమి తట్టుకోలేక పాక్‌లో పగిలిన టీవీలు.. వీడియో గూస్బంప్స్! దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తమదేశ జట్టు ఓడిపోవడంతో పాక్ ప్రజలు చాలా కోపంగా ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి తమ ఇంట్లో ఉన్న టీవీని బయటకు తీసుకొచ్చి నేలపై బలంగా కొట్టి ముక్కలుముక్కలుగా చేశాడు. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela: కుంభమేళాలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ అంటూ వైరల్! కుంభమేళాలో మహిళలు స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అంటూ టెలిగ్రామ్ ఛానళ్లో లింక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ఛానల్ వాటిని ఫ్యాక్ట్‌చెక్ చేసి అవి ప్రయాగ్‌రాజ్ వీడియోలు కాదని తేల్చి చెప్పింది. భక్తులు ఆంధోళన చెందాల్సిన పని లేదంది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ VIRAL VIDEO: మల్లారెడ్డా మజాకా.. బజాజ్ చేతక్‌పై పాల డబ్బాలతో రయ్ రయ్! బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి స్కూటర్ పై పాలు అమ్ముతూ మరోసారి సందడి చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. అనంతరం చకచకా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pet Dog: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే! పెట్ డాగ్స్ అంటే కొందరికి చాలా ఇష్టం. కానీ వాటికి కోపమొస్తే అస్సలు తట్టుకోలేరు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి తన పెంపుడు డాగ్‌ను క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక రూమ్‌లో కూర్చున్న తర్వాత అది అతడిపై దాడి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corpse flower: 150 కేజీల పువ్వు.. దీని దుర్వాసన అస్సలు భరించలేం: వీడియోలు చూశారా! ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 'కార్ప్స్ ఫ్లవర్' అనే పిలిచే ఒక పువ్వు వికసించింది. చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అది కూడా 24 గంటలు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత. దీని బరువు 150 కేజీలు ఉంటుంది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn