Entertainment బైక్ లాక్ ని ఇంత సులభంగా పగలకోట్టాచా....! A theif unlocked the bike very easily | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment బిడ్డను రైల్లోనే వదిలి పాల కోసం దిగేసరికి..! | Mom get down for milk but Train left with baby | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ koi koi song: కోయ్..కోయ్ సాంగ్‌కు చనిపోయిన మనిషి బతికేసాడు.. మీరే చూడండి! సోషల్ మీడియాలో ఇప్పుడంతా ‘‘కోయ్ కోయ్ కొడ్నీ కోయ్’’ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్‌తో కొందరు యువకులు ఓ వీడియో చేశారు. చనిపోయినట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి ఈ సాంగ్ పాడారు. వెంటనే అతడు లేచి డ్యాన్స్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ NEW YEAR 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..! న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్చల్ చేశారు. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వీడెవడండీ బాబు.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలైపోవడం ఖాయం మీరట్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఒక పెళ్లి కొడుకు తన మేడలో నోట్ల దండతో గుర్రంపై ఉరేగుతుండగా.. ఒక దొంగ టాటా ఏస్‌లో వచ్చి నోట్ల దండను దొంగిలించాడు. దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్‌పై సినిమా రేంజ్లో చేజ్ చేసి.. దొంగను పట్టుకొని చితక్కొట్టాడు. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బిచ్చగాడా మజాకా.. రూ.1.25 కోట్లతో 20వేల మందికి విందు..! పాకిస్తాన్‌కు చెందిన బిచ్చగాడి కుటుంబం ఇటీవల ఏర్పాటు చేసిన విందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల బిచ్చగాడి నాన్నమ్మ మరణించగా.. 40వ రోజున భారీ విందు ఏర్పాటు చేశారు. 20వేల మంది ఆ విందుకు హాజరు కావడం విశేషం. దీనికోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేశాడు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral : ఓర్ని ఇదేం విచిత్రం.. చితి నుంచి లేచి నీళ్లు అడిగిన వృద్ధురాలు తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్రం జరిగింది. చనిపోయిందని చితిపై పెట్టిన ఓ వృద్ధురాలు పైకిలేచి ఆశ్చర్యపరిచింది. 62ఏళ్ల చిన్నమ్మాల్ అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదే సమయంలో అవ్వ పైకిలేచి నీళ్లు అడగడంతో షాక్ అయ్యారు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బావిలో నుంచి పెట్రోల్ ఎన్ని ట్యాంకర్లు అయినా ఫ్రీ..| Petrol is coming from the well | RTV By RTV 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పొట్టు పొట్టు కొట్టుకున్న లాయర్లు, జడ్జి.. పోలీసుల ఎంట్రీతో (వీడియో) యూపీ ఘజియాబాద్ జిల్లా కోర్టులో రచ్చ జరిగింది. ఓ బెయిల్ పిటిషన్ విషయంలో జడ్జి, లాయర్ మధ్య గొడవతో వివాదం మొదలైంది. గొడవ పెద్దది కావడంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. లాయర్లపై లాఠీఛార్జ్ చేశారు. ఈ గొడవలో పలువురు లాయర్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn