ఇంటర్నేషనల్ ఆమె గురించి సమాచారం ఇస్తే 5 మిలియన్ డాలర్ల రివార్డ్! క్రిప్టో క్వీన్‌గా పిలవబడే రుజా ఇగ్నాటోవా గురించి సమాచారం అందిస్తే 4 మిలియన్ల డాలర్ల రివార్డ్ ను ఇస్తామని గతంలో US FBI ప్రకటించింది.ఇప్పుడు దానిని $5 మిలియన్లకు పెంచింది. వన్ కాయిన్ పేరుతో లక్షలాది మందిని మోసం చేసి పారారైన ఆమె కోసం అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram : నేడు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు AP: ఈరోజు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పరిశీలిస్తారు. దీనిపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ముఖాముఖి కార్యక్రమంలో ట్రంప్, బైడెన్ వ్యక్తిగత విమర్శలు! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఓ టీవి షో లో నిర్వహించిన ముఖాముఖిలో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ ఒక దోషని బైడన్ అంటే బైడన్ ఓ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని ట్రంప్ అభివర్ణించాడు.ఈ ముఖాముఖిలో ట్రంప్ దూకుడుగా వ్యవహరించారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో దారుణం.. భారతీయుని ముఖం పై పిడిగుద్దులు.. మృతి! అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ- అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు! అమెరికాలో మరోసారి తూటా పేలింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. లాస్ వెగాస్ కు సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయాలపాలైంది. నిందితుడ్ని ఎరిక్ ఆడమ్స్ (57) గా అధికారులు గుర్తించారు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు! అగ్రరాజ్యం అమెరికా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes : ఏ వయసులో మధుమేహం అత్యంత ప్రమాదకరం? నివారణకు చిట్కాలను తెలుసుకోండి! చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. వ్యాధి తగ్గాలంటే జీవనశైలిని మెరుగుపరచటంలోపాటు తీపిని తినవద్దు. పచ్చి కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్..గ్రీన్ కార్డు ఇస్తానని ట్రంప్ హామీ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని వలసదారులపై తన మాట మార్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ...భారత సంతతి మహిళ మృతి! అమెరికాలోని న్యూ జెర్సీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు,కాల్పుల్లో చనిపోయిన మహిళ భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn