ఇంటర్నేషనల్ Saurabh Netravalkar: అతనికి సెలవులు పొడగించి..జీతం పెంచండి..ప్లీజ్..ఒరాకిల్ సంస్థకు విజ్ఙప్తులు! టీమిండియా స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంతో నేత్రావల్కర్ పేరు ఒక్కసారిగా మారుమోగింది.నేత్రా అమెరికాలోని ఒరాకిల్ ఏఐ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో పలువురు టెకీలు అతనికి జీతం పెంచడంతో పాటు వర్క్ ఫ్రం హోం తీసేయాలని కోరుతున్నారు. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA: అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరు దుర్మరణం అమెరికాలో టెక్సాస్‌లో రెండు గ్రూపు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి రౌండ్ రాక్‌లోని పార్కులో జరిగిన ఓ ఈవెంట్‌కు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాకు సౌదీ అరేబియా షాక్..50 ఏళ్ళ పెట్రో డాలర్ ఒప్పందానికి గుడ్ బై? అమెరికాకు సౌదీ అరేబియా షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు. 50 ఏళ్ళ పెట్రో-డాలర్ ఒప్పందానికి సౌదీ అరేబియా గుడ్ బై చెప్పనుందని తెలుస్తోంది. దాంతో పాటూ ఆయిల్ అమ్మకాలపై చైనాతో కూడా చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: దేశాధ్యక్షుడిని అయినా నేనూ తండ్రినే..జోబైడెన్ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anand Devarakonda : ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా? 'బేబీ' సాంగ్ ఎంత బాగా పాడాడో చూడండి! 'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్ కి వెళ్ళాడు. ఈ ఈవెంట్లో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి..ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టీ20 ప్రపంచకప్‌లో సంచలనాల జట్టుగా అమెరికా! పెద్ద జట్లకు అమెరికా జట్టు సవాలుగా మారింది.టీ20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను USA జట్టు 2-1 తేడాతో గెలిచింది.ఆ తర్వాత ప్రపంచకప్‌లో కెనడాతో తొలి మ్యాచ్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో కెనడాను ఉతికి ఆరేసింది. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్నే మట్టి కరిపించి..సవాలుగా మారింది. By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడ ఉన్నాయి...ఆల్ ఐస్ ఆన్ రఫా పై ఇజ్రాయిల్ సీరియస్! ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా, రఫాపై పోస్టు పెడుతున్న వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి. మేమే అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఆపము, మేము బందీల కోసం పోరాటాన్ని ఎప్పటికీ ఆపము’’ అని ఆయన స్పష్టం చేశారు. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Empire State Buidling: వామ్మో ఆ బిల్డింగ్ ల మీద పిడుగులు ఎలా పడ్డాయో చూశారా! అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్ హట్టన్ ప్రాంత ప్రజలను బుధవారం రాత్రి పిడుగులు హడలెత్తించాయి. అలాగే ఈ సిటీలోని రెండు ప్రముఖ స్కైటవర్స్ మీద పిడుగులు పడ్డాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US: వామ్మో ఇదేం గాలిరా బాబు...ఏకంగా విమానాన్నే..! అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు అతలాకుతలం చేశాయి. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్ 737-800 విమానం పార్కింగ్‌లో నిలిపి ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా గిరిగిర తిరిగింది.ఈ వీడియో ఈ కథనంలో.. By Bhavana 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn