Italy: ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన ఇటలీ.. రక్షణ ఒప్పందం రద్దు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. పశ్చిమాసియాలో అశాంతికి, ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు.
US-Iran Peace Talks : ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? అసలు కారణాలు ఇవే!
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.
JD Vance: అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన !
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్‌లో జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంచలన ప్రకటన చేశారు.
Kamala Harris : మళ్లీ పోటీకి సై: అమెరికా అధ్యక్ష బరిలోకి కమలా హారిస్!
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని ఆమె తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారు.
ట్రంప్ డెడ్‌లైన్.. పట్టించుకోని ఇరాన్.. | Iran Refused Trump Request | Strait Of Hormoz | RTV
Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Trump: పూటకో మాట రోజుకో వేషం.. ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తున్న ట్రంప్
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన ఎపిక్ ప్యూరీ ఆపరేషన్ ఇప్పటివరకు 30 రోజులు దాటింది. ఈ ముప్పై రోజుల్లో యుద్ధంపై ట్రంప్ 300 వందల సార్లు మాట మార్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను కూడా షాక్‌కు గురిచేస్తోంది.
హార్మూజ్ తెరిస్తేనే శాంతి.. లేదంటే సర్వనాశనమే: యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన మొండిపట్టు వీడకుంటే ఆ దేశాన్ని నాశనం చేసే వరకు విశ్రమించబోమని ఆయన హెచ్చరించారు.
/rtv/media/media_files/2026/04/14/defense-agreement-with-israel-2026-04-14-17-58-20.jpg)
/rtv/media/media_files/2026/04/12/taks-2026-04-12-10-44-15.jpg)
/rtv/media/media_files/2026/04/10/jd-vance-2026-04-10-20-28-52.jpg)
/rtv/media/media_files/2026/04/11/kamala-2026-04-11-07-21-38.jpg)
/rtv/media/media_files/2026/04/03/tariffs-2026-04-03-16-00-12.jpg)
/rtv/media/media_files/2026/04/02/trump-2026-04-02-14-01-12.jpg)
/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-09-40-09.jpg)