ఇంటర్నేషనల్ America : ఏఐ నియంత్రిత యుద్ద విమానాన్ని పరీక్షించిన అమెరికా! భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది.ఈ బాధ్యతను ఏఐ సమర్థవంతంగా పూర్తి చేసింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America: 17 మంది రోగులను చంపిన నర్సు..ఏకంగా 760 ఏళ్ల జైలు శిక్ష! అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. హీథర్ ప్రెస్డీ(41) పిట్స్బర్గ్కు మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్ష ను విధించారు. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USAలో ఓ కంపెనీకి సీఈవోగా ఉండాలంటే భారతీయుడు కావాల్సిందే! అమెరికాలోని పెద్ద కంపెనీలన్నీ భారతీయ సంతతికి చెందిన సీఈవోల నేతృత్వంలోనే ఉన్నాయి.అయితే ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual Assault : చిన్నారులపై లైంగిక దాడి.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు: వీడియో! అమెరికాలోని సియాటెల్ లో ఇద్దరు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడబోయే 67ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ముందస్తు పక్కా సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై నిందితుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Accident : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి.. అమెరికాలోని ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నివేశ్, గౌతమ్ అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నివేశ్‌ది కరీనంగర్ జిల్లాలోని హుజురాబాద్. గౌతమ్‌ది జనగామ జిల్లాలోని శివునిపల్లి గ్రామ By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indians : అమెరికా పౌరులుగా రికార్డు సృష్టించిన భారతీయులు! భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి..రెండో స్థానంలో నిలిచారు.అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థులు దుర్మరణం అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలో కారు ప్రమాదంలో మృతి చెందారు. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో దుర్ఘటన..కోర్టు బయట నిప్పంటించుకున్న వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. న్యూయార్క్‌లో ట్రంప్ విచారణ జరుగుతున్న కోర్టు బయట ఒక వ్యక్తి తనకు తానే నిప్పంటించుకుని చనిపోయాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Video Viral : అమెరికాలో మళ్లీ గ్రహాంతరవాసుల కలకలం గతంలో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఫ్లైయింగ్ సాసర్లు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆకాశంలో వింత వింత ఆకారాలు కనిపించాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు కాలిఫోర్నియాలో గ్రహాంతర వాసులు కనిపించారనే ప్రచారం కలకలం సృష్టించింది. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn