ఇంటర్నేషనల్ Messi:వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..! అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ గాయపడ్డాడు.నొప్పి ఎక్కువ కావడంతో మ్యాచ్ 66 వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Trump : భారీ ప్లాన్ తో వచ్చిన ట్రంప్ నిందితుడు... కారులో భారీగా పేలుడు పదార్థాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి యత్నించిన నిందితుడు భారీ స్కెచ్ తో వచ్చినట్లు సమాచారం.నిందితుడి కారులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికన్ మీడియా నివేదించింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Science News : చనిపోయిన వారిని బతికించవచ్చా? ఆ కంపెనీ వందలాది శవాలను ఎందుకు భద్రపరుస్తుంది? క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చని అమెరికన్ కంపెనీ 'అల్కోర్' చెబుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. జెనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని బతికించేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. By Trinath 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Attack on Trump: ట్రంప్ పై దాడి ఘటనలో జరిగింది ఇదీ.. ప్రత్యక్షసాక్షి కథనం ఇదే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనలో సీక్రెట్ సర్వీస్ వైఫల్యం కనిపిస్తోందని చెబుతున్నారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం సీక్రెట్ సర్వీస్ కు ప్రత్యక్ష సాక్షి చెప్పినా దుండగుడిని పసిగట్టలేకపోయారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Discharged: ఆసుపత్రి నుంచి డోనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్ అమెరికాలోని పిన్సిన్వేలియాలో నిర్వహిస్తున్న ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కుడి చెవికి గాయం కావడంతో ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Presidents Assassinations and Attempts: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్ నుంచి ట్రంప్ వరకు.. ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. గతంలోనూ అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. లింకన్, కెన్నెడి అధ్యక్షులుగా ఉన్న సమయంలో హత్యకు గురయ్యారు. బుష్, బిల్ క్లింటన్లు తృటిలో తప్పించుకున్నారు. By Trinath 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Attack on Trump: ట్రంప్ పై హత్యాయత్నం.. దాడి తరువాత ఆయన ఏమన్నారంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం అయింది. తనపై జరిగిన దాడిపై స్పందించిన ట్రంప్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ఆయన పోస్ట్ చేశారు. By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు.. ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్ పాల్గొన్నారు.వేదిక పై ఆయనప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Biden: జెలన్స్కీని పుతిన్ అని పరిచయం చేసిన బైడెన్.. వీడియో వైరల్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆయన మతిమరుపు సమస్యని మీడియా ముందు బయటపెట్టుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని.. ప్రెసిడెంట్ పుతిన్ అంటూ పరిచయం చేసి నోరు జారారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn