ఇంటర్నేషనల్ America: భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు...తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు! భారత్ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్, జమ్మూ, కశ్మీర్, భారత్- పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: బహిరంగ ప్రచారానికి ట్రంప్ దూరం? ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో మరో దారుణం.. ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ టీచర్‌ను.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉంటున్న లలితను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అమెరికాలో ఉన్న కుమారుడు ఆమెకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Powerful Military: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశం ఇదే! గ్లోబల్ ఫైర్‌పవర్ అనే వెబ్ సైట్ ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ దేశాల ర్యాంకింగ్స్ ను ఇటీవలె విడుదల చేసింది. వీటిలో అమెరికా అగ్రస్థానం దక్కించుకోగా, రెండు,మూడు స్థానాలలో రష్యా,చైనా నిలిచాయి. చిట్ట చివరి స్థానంలో భూటాన్ నిలిచింది. అయితే భారత్ స్థానమెంతో తెలుసా? By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్! డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు.ఆ సమయంలో కమలా సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను నిర్వర్తించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్.. ఎందుకంటే ? సీఎం రేవంత్ ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. అక్కడ డల్లాస్, తదితర రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jo Biden: అయ్యో బైడెన్ ఏంటి ఇది..భార్య అనుకుని వేరే మహిళకు! అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన తన భార్య అనుకొని వేరే మహిళను ముద్దు పెట్టుకోబోయారు.దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన భార్య అలర్ట్ చేయడంతో ఆయన తన పొరపాటుని సరిదిద్దుకున్నారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: బైడెన్ కు కరోనా పాజిటివ్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా! అమెరికాలో భారత రాయబారిగా మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సంధు జనవరిలో పదవీ విరమణ చేశారు. ఆ పోస్టులో ఎవరినీ నియమించకపోవడంతో వినయ్ క్వాత్రా ను నియమిస్తున్నట్లు సమాచారం . By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn