ఇంటర్నేషనల్ Putin:ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటున్న పుతిన్! గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా! ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు.వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందని కార్నీ అన్నారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు ! యూఎస్ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొంది.యూఎస్ నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి ఆందోళన వ్యక్తం చేసింది. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RAW: అమెరికాలో RWA పై ఆంక్షలు..! భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్పై అమెరికాలో ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది. RAW సిక్కు ఏర్పాటువాదులే టార్గెట్ చేసిందని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛపై కమిషన్ నివేదిక విడుదల చేసింది. భారత్ మైనార్టీ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk-Vance: మస్క్-వాన్స్ కి పొసగడం లేదా..నిజమేంటంటే! అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని, ప్రభుత్వం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని వాన్స్ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్ దానిని కొట్టిపారేశారు. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America:యూఎస్ హెల్త్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం! అమెరికాలో భారత సంతతికి చెందిన జయ్ భట్టాచార్య కు వైధ్యరంగానికి చెందిన ఉన్నత పదవి దక్కింది.నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా భట్టాచార్య ఎన్నికైనట్లు యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Elections: అమెరికా ఎన్నికల్లో భారీ మార్పులు..చేర్పులు! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ లో భారీ మార్పలకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు.. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం! ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: ట్రంప్కు బిగ్ షాక్.. అమెరికా సీక్రెట్స్ లీక్.. అసలేం జరిగిందంటే? అమెరికా బలగాలు ఇటీవల యెమెన్పై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందే ఈ దాడుల ప్లాన్ ఓ గ్రూప్ చాట్ ద్వారా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లీక్స్ ఎలా జరిగిందనే విషయం తనకు కూడా తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించాడు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn