ఇంటర్నేషనల్ అమెరికాలో భారతీయ యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష మైనర్లను నమ్మించి లైంగికంగా లోబరుచుకున్నందుకు అమెరికా కోర్టు ఓ భారతీయ యువకుడికి 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 31 ఏళ్ల వయస్సు ఉన్న ఈ యువకుడు తక్కువ వయస్సు అని చెప్పి మైనర్లను లైంగికంగా వేధించాడు. పోలీసుల దర్యాప్తులో దోషిగా తేలడంతో జైలు శిక్ష విధించింది. By Kusuma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: చర్చి ఫాదర్ దారుణ హత్య! యూఎస్‌లోని కాన్సాస్ స్టేట్‌లోని భారత సంతతి క్యాథలిక్ ఫాదర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. పలువురు దుండగులు అరుల్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని అక్కడి సెయింట్ మేరీ చర్చి తెలిపింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Mayor: అటార్నీ జనరల్‌కు అసభ్యకర వీడియో పంపిన మేయర్.. అమెరికాలోని మినోట్ మేయర్‌గా టామ్రాస్ పని చేస్తున్నారు.ఆయన కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ అసభ్యకర వీడియోను ప్రియురాలికి పంపాలనుకున్నాడు.కానీ పొరపాటున ఓ న్యాయవాదికి పంపాడు. దీంతో ఆమె కేసు పెట్టగా..ఆయన బాధ్యత వహిస్తూ మేయర్ పదవికి రాజీనామా చేశాడు. By Bhavana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..! ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. By Bhavana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..! డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో! ప్రపంచ కుబేరుడు మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆష్లే, మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా మస్క్ ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-America:ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు! ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : డజను గుడ్లు రూ.870 ..ఎక్కడో తెలుసా! అమెరికాలో గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి ప్రజలు గుడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని నగరాల్లో ఒక డజను గుడ్ల ధర $10 అంటే సుమారు రూ. 870 కి చేరుకుంది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అమెరికాలో తుఫాన్ బీభత్సం| Texas in America gets victimized with Heavy floods and people suffer from the same | RTV అమెరికాలో తుఫాన్ బీభత్సం| Texas in America gets victimized with Heavy floods and people suffer from the same as more than 56 cm of rain fall has been recorded in Reo Valley | RTV By RTV Shorts 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn