TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విమాన ప్రమాదాలకు అమెరికా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ మధ్య. ఈ రోజు షికాగోలో మరో సంఘటన ఇలాంటిదే జరిగింది. చివరి నిమిషంలో పైలెట్ తెలివిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు కింది ఆర్టికల్ లో..
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో తనను చూసేందుకు వచ్చిన ఓ మహిళా అభిమానికి హగ్ ఇచ్చి పలకరించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా 'ఆ లక్కీ లేడీ ఎవరు?' అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 67 గుళికల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా నుంచి ఇండియాకు ఓ యువకుడు కడుపులో అక్రమంగా కొకైన్‌ను తరలిస్తున్న యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ కొకైన్ విలువ దాదాపుగా 14.94 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. రీగన్ విమానాశ్రయంలో ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో ఒకే సమయంలో రెండు విమానాలను, ఒక్కరే కంట్రోల్ చేయడం వలనే దారుణం జరిగింది.
రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్‌లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్‌వైర్ తెగి టెర్మినల్‌లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఇది రష్యాలోని వ్లాదికావ్కాజ్ జరిగింది. కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిన ముసలావిడ కిందపడి లగేజ్ తోపాటు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వరంగల్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నడుంబిగించారు. దీంట్లో భాగంగా ఇక్కడ విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి మంత్రులూ, అధికారులతో సమీక్ష నిర్వహించారు.