నేషనల్ Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్! కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HIV బాధితులకు గుడ్‌న్యూస్.. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి వేసుకుంటే చాలు హెచ్ఐవీ బాధితులకు శాస్త్రవేత్తలు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. హెచ్ఐవీని నివారించేందుకు తమ క్లినికల్ ట్రయల్స్‌లో ఓ ఇంజెక్షన్ విజయవంతమైందని చెప్పారు. ఈ ఇంజెక్షన్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...! అమెరికా ఇచ్చే అంతర్జాతీయ సాయం నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్ననిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోఐరాస ఎయిడ్స్ విభాగం సంచలన లెక్కలు ప్రకటించింది.నాలుగేళ్లలో 63 లక్షల హెచ్ఐవీ మరణాలు నమోదవుతాయనిపేర్కొంది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AIDS Day: ఎయిడ్స్ దినోత్సవం.. తగ్గుతున్న కేసులు ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో 2010 నుంచి హెచ్ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి తెలిపారు. By B Aravind 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tattoo: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! టాటూ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సరదాకోసం పచ్చబొట్టు పొడిపించుకున్న 68 మంది మహిళలు ఎయిడ్స్ భారిన పడిన ఘటన యూపీ ఘజియాబాద్‌లో సంచలనం రేపింది. ప్రసవానికి వచ్చిన మహిళలకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి! ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HIV: హెచ్ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయిన ఈ ఇంజెక్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా.. 200మందిపైగా మగవారితో శృంగారం చేసిన ఆదర్శ మహిళ! అమెరికాలో ఒక మహిళ 200 మందికి పైగా పురుషులకు ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా వారితో శృంగార కార్యకలాపాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన ఓ బాలుని విషయంలో పోలీసులకు తెలియటంతో..ఆమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి. By Durga Rao 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Homo Sex: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే! అమెరికాలో ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుని 50 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే తనకు ఎయిడ్స్ సోకిన విషయాన్ని దాచి లైంగిక చర్యలకు పాల్పడగా.. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. అందరికీ ఎయిడ్స్ సోకింది. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn