ఇంటర్నేషనల్ Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్ చీఫ్! ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ AFG vs AUS : ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్.. ఆసీస్ కు షాకిస్తుందా? ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) పరుగులు చేశారు. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: సెమీస్ కు దగ్గరలో ఆఫ్ఘాన్..ఇంగ్లాండ్ ఇంటికి.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి పాలైన ఇంగ్లాండ్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడవ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ చిత్తుగా ఓడిపోయింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shapoor Zadran : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాపూర్ జద్రాన్ ఆఫ్ఘనిస్థాన్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు షాపూర్ జద్రాన్ వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ ప్రముఖ లెఫ్ట్ ఆర్మర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Azmatullah Omarzai: ఆఫ్ఘానిస్తాన్ ప్లేయర్‌ను వరించిన.. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో సంచలనాలు సృష్టించిన అజ్ముతుల్లా ఒమర్జాయ్ని ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024 వరించింది. గతేడాది ఆటలో సత్తా చాటినందుకు ఐసీసీ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకి ఎంపికైన తొలి ఆఫ్ఘన్ ఆటగాడు కూడా అజ్ముతుల్లానే. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం.. అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. By B Aravind 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghan: భారత్‌తో బలమైన సంబంధాలు కావాలి–ఆఫ్ఘాన్ భారత్‌తో సంబంధాలు తమకు చాలా ముఖ్యమైనదని అని చెబుతోంది ఆఫ్ఘాన్. వారి నుంచి ఆర్ధికంగా, ప్రాంతీయంగా కూడా చాలా అవసరమని చెబుతున్నారు. దుబాయ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమైన అనంతరం అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి స్పందించారు. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak-Afghan: తాలిబన్ల ఎదురు కాల్పులు.. 25 మంది పాక్ సైనికులు మృతి ఆఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్పై ఆఫ్గానిస్థాన్ దాడులకు పాల్పడింది. ఈ ఎదురు కాల్పుల్లో 25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn