ఇంటర్నేషనల్ Afghanistan: పాకిస్థాన్‌పై తాలిబన్ల ప్రతీకార దాడులు.. 19 మంది మృతి ఇటీవల పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై దాడులకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ దాడికి పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వైమానిక దాడులు.. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు.. ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో హక్కానీ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్న తాలిబన్ మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ చనిపోవడం తాలిబన్లకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటివరకు ఈ దాడి చేసింది ఎవరూ అని తెలియరాలేదు. By Bhavana 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan: ఆఫ్ఘాన్‌లో మహిళలపై మళ్ళీ ఆంక్షలు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఆఫ్ఘాన్ మహిళల మీద ఆంక్షలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అక్కడ తాలిబన్లు స్త్రీల మీద తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా ఆంక్షలు పెట్టిన తాలిబన్లు...తాజాగా మహిళలు పాటలు పాడొద్దు, మగవారిని చూడొద్దు అంటూ కొత్త రూల్స్ తీసుకువచ్చారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Afghanistan Cricket : కోచ్‌లు, పిచ్‌లు, కిట్లు.. అఫ్ఘాన్ క్రికెట్‌కు ఇండియా చేసిన సాయం ఇదే! టీ20WC ఫైనల్‌కు అర్హత సాధించడంలో అఫ్ఘాన్ విఫలమైనా ఆ జట్టుపై మాత్రం ప్రశంసల వర్షం ఆగడంలేదు. ఇదే క్రమంలో అఫ్ఘాన్ క్రికెట్‌కు బీసీసీఐ హోంగ్రౌండ్ను ప్రొవైడ్ చేయడం, కోచింగ్ స్టాఫ్‌ను ఇవ్వడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. అఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలలో బీసీసీఐ పాత్ర ప్రత్యేకమైనది. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup Semis: అయ్యో.. ఆఫ్ఘన్ అలా అయిపోయిందేంటీ! చెత్త రికార్డ్!! సంచలనాలు సృష్టించి సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలైన పోరులో బ్యాట్లు ఎత్తేసింది. సౌతాఫ్రికాతో ట్రినిడాడ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఆఫ్గనిస్తాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ కూడా సౌతాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు ఆఫ్ఘన్ బ్యాటర్లు. By KVD Varma 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Afghanistan in Semis: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ! బంగ్లాదేశ్ ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. పసికూనగా భావించే ఆఫ్ఘన్ ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ టీమ్ ను ఓడించి.. ప్రపంచ టోర్నీ సెమీ ఫైనల్ దశకు చేరుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్ లోనూ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. By KVD Varma 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికి.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. తొలిసారిగా సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: సూపర్ 8లో చెలరేగిన భారత్..ఆఫ్ఘాన్ మీద విజయం టీ 20 వరల్డ్కపలో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిసతోంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ జట్టును 134 పరుగులకు ఆలౌట్ చేసింది. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్ టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Afghanistan : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి అఫ్ఝనిస్తాన్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West Indies : టీ 20 వరల్డ్ కప్.. ఆఫ్గనిస్థాన్ కోచ్ గా విండీస్ మాజీ క్రికెటర్! టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇయర్ జరగబోతున్న టీ 20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ను బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించింది. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ వరద బీభత్సం.. 68 మంది మృతి! ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేలాది ఇళ్ళు.. ఆఫీసులు దెబ్బతిన్నాయి. వందల హెక్టార్ల వ్యాసాయ భూమి వరదల్లో మునిగిపోయాయి. వరద బీభత్సానికి 68 మంది మరణించారు. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan : భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి అఫ్ఘానిస్తాన్‌లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Floods: భారీ వరదలు.. 33 మంది మృతి అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: అఫ్ఘానిస్థాన్‌లో కూలిన విమానం! అఫ్ఘానిస్థాన్ బదక్షన్ ప్రావిన్స్‌లో కూలిపోయిన ప్రయాణీకుల విమానం భారతదేశానికి చెందినది కాదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది భారతీయ ప్రయాణీకుల విమానమని అఫ్ఘాన్ స్థానిక మీడియా కోట్ చేసిన నివేదికను తిరస్కరించింది. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AFG:డబుల్ సూపర్ ఓవర్...డబుల్ మజా...వాట్ ఏ మ్యాచ్ బాబోయ్ ఇలాంటి మ్యాచ్ మేమెక్కడా చూడలేదు అంటున్నారు క్రికెట్ అభిమానులంతా ఏకకంఠంతో...ఏంటా టర్నింగ్ పాయింట్లు...ఏంటి ఆ టెన్షన్...నరాలు తెలిగిపోయాయి కదరా నాయనా.నిన్నటి భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్ అందరికీ డబుల్ మజాను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND Vs AFG:క్లీన్ స్వీప్ చేస్తే...టీమ్ ఇండియా ఖాతాలోకి మరో రికార్డ్.. ఈరోజు ఆఫ్ఘాన్, ఇండియాల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తే టీ20 చరిత్రలో అత్యధిక వైట్ విష్లు చేసిన జట్టుగా రికార్డ్‌ల్లోకి ఎక్కుతుంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn