నేషనల్ Goutham Aadani: జీత్ వెనుక ఉన్న నిజమైన శక్తి ఎవరో తెలుసా అంటున్న గౌతమ్ అదానీ! గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివారం వారం క్రితం జరిగింది. ఈ వేడుకలో గౌతమ్ అదానీ తన భార్య ప్రీతి, తన కుమారుడు జీత్ మధ్య ఉన్నఅనుబంధం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఈ కథనంలో... By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ హంగూ హర్భాలు లేకుండా అదానీ చిన్న కొడుకు పెళ్లి..! గౌతమ్ అదానీ తన చిన్న కొడుకు జీత్ అదానీ పెళ్లి ఎలాంటి హంగూ హర్భాలు లేకుండా సింపుల్గా ఫిబ్రవరి 7న చేస్తానని అన్నారు. మంగళవారం ఆయన ఫ్యామిలీతో కుంభమేళాలో పాల్గొన్నారు. అహ్మదాబాద్లో సెలబ్రెటీలు ఎవరిని పిలవకుండానే వివాహం చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. By K Mohan 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి.. స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్ అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. భారత్లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదని పేర్కొన్నారు. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ రేషన్ మాఫియాపై సిట్ సరే.. అదానీ స్కాం పరిస్థితి ? : వైఎస్ షర్మిళ రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ విచారణ సంతోషంగా ఉందని APCC చీఫ్ షర్మిళ అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. అందులో పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేదని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: మోదీ చేతకాని వాడేనా? అదానీ కేసుపై షర్మిల సంచలన కామెంట్స్! అదానీ అవినీతి కేసుపై మోదీ, చంద్రబాబు మౌనం వీడాలని ఏపీసీసీ షర్మిల అన్నారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదానీ ఇష్యూలో జగన్ పరువు నష్టం దావా.. వారందరికీ లీగల్ నోటీసులు! అదానీ దగ్గర లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎఫ్బీఐ ఛార్జిషీట్లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. అనవసరంగా నిందలు వేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వెల్లడించారు. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: మా అన్న లంచగొండి.. జగన్పై మరో బాంబ్ పేల్చిన షర్మిల! లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. By Nikhil 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి. By Manogna alamuru 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn