Women Reservation Bill: 1996 నుంచి 2026 దాకా.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేకులు
లోక్‌సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
లోక్‌సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తర గోవాలోని ఒక ప్రముఖ బీచ్ రిసార్ట్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అశ్వేమ్ బీచ్‌లోని అజోబా ఆలయం సమీపంలో ఉన్న రిసార్ట్‌లో రాత్రి 8:45 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గత కొన్నేళ్ల నుంచి ఈ లిస్టులో టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని గౌతమ్ అదానీ దాటేశారు.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నెవాడా, అరిజోనా రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతుండగా, ఆయన వెంటే ఒక మహిళ పెద్ద ఎర్రటి బ్యాగును పట్టుకుని లోపలికి వెళ్లడం వీడియోలో కనిపించింది
ఘాజీపూర్ జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి, నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పది ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి గురికావడం, ఇందులో ఉన్నతాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర విద్యుత్ శాఖలో ప్రకంపనలు రేగుతున్నాయి.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. దీన్నే అమలుచేయాలన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిందని కాదంటూ విమర్శించారు.