తెలంగాణ Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి కులగణన ఆధారగా సంక్షేమ పథాలు తొలగించమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం అని ఆయన అన్నారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS:హోమ్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: గ్రీన్ సెస్ దిశగా కర్ణాటక ప్రభుత్వం–బీజేపీ ఆరోపణ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఇప్పుడు కష్టమైపోతోంది. అందుకే కొత్త పన్నులు విధించడానికి ఆ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రీన్ సెస్ ముసాయిదాను తీసుకువస్తారని బీజేపీ ఆరోపిస్తోంది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. పోలింగ్ తర్వాత దళితుల ఇళ్లకు నిప్పు మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ దళిత గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ స్మిత్ భరతం పడతా.. ఆసీస్ కు అశ్విన్ వార్నింగ్! బోర్డర్- గావస్కర్ ట్రోఫీఫై భారత స్పిన్నర్ అశ్విన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్‌కు కళ్లెం వేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నానన్నాడు. స్మిత్ పై ఆధిపత్యం చేలాయిస్తానంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: కాలుష్యం ఎఫెక్ట్..స్కూళ్ళు బంద్ దీపావళి తర్వాత ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రాథమిక స్కూళ్ళ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఈరోజు నుంచి స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం సాధించారు.. అమిత్ షాపై కాంగ్రెస్ ఆర్టికల్ 370పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు సాధించిందని ప్రశ్నించింది. పదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించిప్పటికీ ఉగ్రవాదాన్ని కట్టడిచేయలేకపోయారని విమర్శించింది. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hockey: హ్యాట్రిక్ కొట్టారు..మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ.. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 13–0తో థాయ్ లాండ్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అంతకు ముందు దక్షిణ కొరియా, మలేషియాలను ఓడించింది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Aghori: నడిరోడ్డుపై వాడి పురుషాంగం కొయ్యబోతున్నా.. హైదరాబాద్ లో అఘోరీ సంచలనం! అఘోరీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. త్వరలో హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఒకరి పురుషాంగాన్ని కొయ్యబోతున్నానంటూ హెచ్చరించింది. తాను శిక్షించకుంటే తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటానంటూ హల్ చల్ చేసింది. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn