PM Modi : ట్రంప్ పై దాడి..ప్రధాని మోదీ సంచలన ట్వీట్!
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులకు తెగబడిన నిందితుడి నేపథ్యం చర్చనీయాంశంగా మారింది. నిందితుడు అలెన్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిలా కాకుండా ఒక ఉన్నత విద్యావంతుడిగా, మేధావిగా రికార్డుల్లో తేలింది.
ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సిన స్విస్ ఎయిర్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 విమానం ప్రమాదానికి గురైవది. విమానం గాలిలోకి ఎగిరేందుకు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ధైర్యంగా స్పందించారు. ఈ దాడి తనను భయపెట్టలేదని, తన విధి నిర్వహణలో ఎదురయ్యే ముప్పుల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం 'రాకాస'. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. 'రాకాస' చిత్రం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నపాటి మనస్పర్థలు ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్య చేసిన దాడిలో భర్త ప్రాణాలు కోల్పోగా, ఆమె కటకటాల పాలైంది. ఈ ఘటనతో వారిద్దరి పసిబిడ్డలు దిక్కులేని వారయ్యారు.
ఇరాన్లో ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్‌కు చేరింది. గతంలో రూ. 50-60 వేల రియాల్స్‌గా కోడి గుడ్డు ధర ఉండేది. కానీ యుద్ధం కారణంగా ఈ ధరలు భారీగా పెరిగాయి.
వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక 'వాషింగ్టన్ హిల్టన్ హోటల్' మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తూ జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇరాన్ అగ్ర నాయకత్వంలో తీవ్రస్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా దేశ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్' (IRGC) ఒకవైపు, ఎన్నికైన రాజకీయ నాయకత్వం మరోవైపు అధికారం కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.