Kerala Elections: కేరళ ఓటర్లు ఏటు వైపు ?.. కూటముల వ్యూహాలు ఫలించేనా..
కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. LDF, UDF కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. LDF, UDF కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది.
తెలంగాణ పదో తరగతి (SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను వాట్సాప్ , అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో , తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది
గతంలోట్రంప్ మాట్లాడుతూ.. "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా గనుక ఆదుకోకపోయి ఉంటే, ఇప్పుడు యూరోపియన్లందరూ జర్మన్ లేదా జపనీస్ భాషల్లో మాట్లాడుకునేవారు" అని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు పెట్టుకున్న బ్రిటన్ రాజు ఛార్లెస్, అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
ట్రంప్‌కు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుండి వాస్తవ సమాచారం అందడం లేదని, యుద్ధం గురించి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెంటగాన్ నివేదికలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయం తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలంటూ ఇరాన్ ఎంబసీ పిలుపునివ్వడం బ్రిటన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు విడిపోకపోగా, హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్ష సైనిక దాడుల కంటే, దీర్ఘకాలిక ఆర్థిక ముట్టడి ద్వారానే ఇరాన్‌ను దెబ్బతీయడం సులభమని ట్రంప్ భావిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బుధవారం ఉదయం దొంగనోట్ల కలకలం రేగింది. లచ్చాపురం గ్రామ శివారులోని కొర్రాజుల చెరువు సమీపంలో పెద్ద ఎత్తున రూ. 500 ల నకిలీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం కలకలం రేపింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్లో ఇప్పటికే ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, బుధవారం రెండో ,చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది.