భర్త వద్దు.. ప్రియుడే కావాలన్న యువతి.. కోర్టు కీలక తీర్పు
మధ్యప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన భర్తతో ఉండటం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని కోర్టులో తెలిపింది. చివరికి న్యాయస్థానం ఆ యువతి నిర్ణయాన్నే సమర్థించింది.
మధ్యప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన భర్తతో ఉండటం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని కోర్టులో తెలిపింది. చివరికి న్యాయస్థానం ఆ యువతి నిర్ణయాన్నే సమర్థించింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్, అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ఆరోపించారు.
తమిళనాడులోని సాతంకులం కస్టడీ మరణాల కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కరోనా లాక్డౌన్ సమయంలో తండ్రీకొడుకులను అన్యాయంగా ప్రాణతీసిన తొమ్మిది మంది పోలీసులకు మధురై ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం తగినంత 'బఫర్ స్టాక్' (నిల్వలు) అందుబాటులో ఉన్నట్లు భరోసా ఇచ్చింది. అలాగే గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి సూపర్ హిట్ అయిన ‘బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ను సంస్థ పునరుద్ధరించింది.
సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్పోర్టు, వీసా కావాల్సిందే.ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉమ్మడి పౌరస్మృతి (UGC), వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంశాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ వీటిపై కీలక ప్రకటన చేశారు.
దేశ రాజధానిలోని హైసెక్యురిటీ కలిగిన ఢిల్లీ శాసనసభ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి మాస్క్ వేసుకొని కారులో వచ్చి అసెంబ్లీ గేట్లను బద్ధలు కొట్టుకుని లోపలికి ప్రవేశించాడు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి ఆవులు, గేదెలు వస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపైకి కూడా పశువులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.