IIT Baba: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కుంభమేళా ఫేమ్ ఐఐటీ బాబా.. లవ్‌స్టోరీ ఇదే
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.
భారత్ అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. శత్రుమూకలను భయకంపితులను చేసే ఆత్మాహుతి డ్రోన్స్‌ను (కామెకాజీ డ్రోన్స్) గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ ఉత్పత్తి చేసింది. వీటిని తాజాగా సైన్యానికి అప్పగించింది.
వందేభారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది.
కోల్ కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. ఇరువైపుల పరస్పర అవగాహనకు వచ్చారు.
భారత రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, భారతదేశపు మొదటి బహిరంగ 'క్వీర్' పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. సోమవారం ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.
తమిళనాడులోని సాతన్కుళం లోకప్ డెత్ కేసు దేశం మొత్తం మారుమోతుతోంది. అధికారంతో ఊగిపోయి పోలీసులు తండ్రీకొడుకుల ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ కేసులో మదురై సెషన్స్ కోర్టు ఆరేళ్లుగా కేసు విచారణ జరిపి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది.
దేశంలో కస్టడీ మరణాలు 2026 ప్రారంభంలోనే రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 15 వరకు, అంటే కేవలం 74 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదైనట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.
నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన సంస్థలకు భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండూ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోంది.