Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి!
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబళించింది.
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబళించింది.
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేసింది. జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాతే, ప్రజల కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలనే బలమైన సంకల్పంతో ఈ పార్టీని స్థాపించినట్లు కవిత తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అత్యంత ఘోరమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, క్లీనర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. రెంటల్, పర్సంటేజ్ విధానంపై నిర్ణయం కోసం 18 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఏ, బి, సి సెంటర్ల పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని దిల్ రాజు తెలిపారు.
అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వం రహస్యంగా ‘పోలీస్ స్టేషన్’ నిర్వహిస్తోందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టు, ఈ కేంద్రం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అమెరికా పౌరుడు లూ జియాన్‌వాంగ్ (64)ను దోషిగా నిర్ధారించింది.
విదేశీ పాస్‌పోర్టులు ఉండి కూడా గత నెలలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేశారనే ఆరోపణలపై 10 మంది విదేశీయులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
పుట్టపర్తి వేదికగా నిర్మించనున్న 'అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA) ప్రాజెక్టును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అతడిని జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.