US-China: అమెరికా పతనం అంచులో ఉందన్న జిన్‌పింగ్.. ఒప్పుకున్న ట్రంప్..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్‌పింగ్ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్‌పింగ్ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు.
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. చెన్నైకి చెందిన అరుణ్ లోకనాథన్ అనే వ్యక్తి రాష్ట్ర అప్పులో తన వంతు వాటాగా రూ. 22,674లను సీఎం సహాయ నిధికి జమ చేశారు.
భారత్‌కు చెందిన రెండు LPG ట్యాంకర్ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. 'సైమి', 'ఎన్వీ సన్‌షైన్' అనే రెండు నౌకలు శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు ట్రాన్స్పాండర్లను ఆపివేసి మరీ ఈ జలాలను దాటడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల ఎఫెక్ట్‌తో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై సగటున రూ. 3, డీజిల్‌పై రూ. 3 చొప్పున ధరలు పెంచాయి.
ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో కేవలం 26 రోజుల్లోనే 38 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మృతుల్లో ఎక్కువమంది అనారోగ్య సమస్యల వల్లే మరణించారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనతో పాటు పలువురు కీలక అధికారులకు సమన్లు జారీ చేసింది.
నీట్ యూజీ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ చివరివారంలో ఈ పరీక్షను నిర్వహించే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్లు, భారీ రెమ్యునరేషన్స్, సినిమాల గ్యాప్‌లు, OTT ప్రభావం వల్ల థియేటర్ బిజినెస్ తగ్గుతోంది. టికెట్ ధరలు పెరగడం, మిడ్ రేంజ్ సినిమాలు తగ్గడం సమస్యలుగా మారాయి.