America: చరిత్ర సృష్టించనున్న ట్రంప్.. అమెరికా డాలర్‌పై ఫోటో!
అమెరికా చరిత్రలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికా చరిత్రలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
ఇరాన్‌తో చేతులు కలిపి హర్మూజ్ వద్ద నౌకల నుంచి ఎలాంటి టోల్ లేదా సుంకం వసూలు చేసినా సహించేది లేదని అమెరికా మిత్రదేశమైన ఒమన్‌ను హెచ్చరించింది. ఒకవేళ ఒమన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే.. అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 'జాంగ్మీ' తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గాజా భూభాగంలో 70 శాతానికి పైగా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలకు నెతన్యాహు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నెతన్యాహు వెల్లడించారు.
అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందం దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ మామిడి పండ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అల్ఫాన్సో, కేసర్, లంగ్రా, బంగనపల్లి వంటి ప్రీమియం రకాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంటుంది.
మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఆశయాల కలయికే మా ప్రస్తుత ప్రజా పాలన అని సీఎం స్పష్టం చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.