Israel-Hamas: గాజాను వదలని ఇజ్రాయెల్.. ఆక్రమణే లక్ష్యంగా నెతన్యాహు ప్లాన్

గాజా భూభాగంలో 70 శాతానికి పైగా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలకు నెతన్యాహు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నెతన్యాహు వెల్లడించారు.

New Update
Benjamin Nethanyu.

గాజాలో యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ఓ సంచలన ప్రకటన మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. గాజా భూభాగంలో 70 శాతానికి పైగా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలకు నెతన్యాహు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నెతన్యాహు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!

ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

తమ ఆధీనంలోకి తీసుకుంటామని..

వెస్ట్‌బ్యాంక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నెతన్యాహు.. హమాస్‌పై ఇజ్రాయెల్ తన పట్టును మరింత బిగిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాజాలో సుమారు 60 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉందని.. ఇప్పుడు దాన్ని 70 శాతానికి విస్తరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాద సంస్థను ఏరివేయడమే లక్ష్యంగా ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ అంటోంది. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు