ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్బొల్లా ఏం చెప్పిందంటే ? ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై హెజ్బొల్లా అగ్రనేత నయీం ఖాసిం స్పందించారు. హమాస్‌కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. అందుకే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. By B Aravind 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app హమాస్ చీఫ్ హతం.! Hamas Chief Dies Yahya Sinwar in Israel War | RTV Israeli Prime Minister Benjamin Netanyahu said late Thursday that the killing of Hamas chief Yahya Sinwar was the "beginning of the end" of the war in Gaza | RTV. By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హమాస్ చీఫ్ హతం | Israel Vs Hamas War Latest Update | Hamas Chief Yahya Sinwar Killed | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇజ్రాయెల్ ఊచకోత | One Year Of Israel - Hamas War | Benjamin Netanyahu | Gaza | RTV By RTV 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza War : పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి! గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: గాజాలో ఆగని యుద్ధం.. కనీస సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు గాజాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. కనీసం మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య చర్చలు.. ఎప్పుడంటే కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బలవుతున్న అమాయక ప్రజలు ఇజ్రాయెల్-హమాస్ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అంతర్జాతీయ సమాజం పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas-Israel : ఇజ్రాయెల్‌కు త్వరలో సర్ప్రైజ్అంటూ హెజ్బుల్లా గ్రూప్ హెచ్చరిక ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. తమ నుంచి ఇజ్రాయెల్ త్వరలో 'సర్ప్రైజ్' అందుకోబోతుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ఛాన్స్ ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn